ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 02:04 PM

ఏపీలోని గ్రేడ్‌-1, 2 వీఆర్‌వోకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సర్వీస్‌లో ఉన్న వారు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వనుంది. వీఆర్‌వో సర్వీస్‌ నిబంధనలు-2008లో మార్పులు చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రేడ్‌-1, 2 వీఆర్‌వో కుటుంబంలో డిగ్రీ చదివిన భాగస్వామి/పిల్లలకు కారుణ్య నియామకం కింద జూనియర్‌ అసిస్టెంట్, ఈ క్యాడర్‌ కు సమానమైన ఉద్యోగం ఇస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com