ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 04:16 PM

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామంలో పిడుగుపాటుకు షేక్. మౌలాలి గురువారం మృతిచెందాడు. గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆ వర్షంలో పిడుగుపాటుకు మౌలాలి తన పొలంలో నేలకొరిగాడు. ఆ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ గ్రామ కన్వీనర్ గా పనిచేస్తున్నాడు. ఆ గ్రామంలోని రైతులు, కూలీలు ఈ ఘటనతో దిగ్బ్రాంతి చెందారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com