ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేంకటేశ్వరస్వామి ఆస్తుల విలువ తెలిపిన టీటీడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 06:32 PM

కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆస్తుల విలువను టీటీడీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా శ్రీవారికి ఉన్న ఆస్తుల విలువ రూ.85,705 కోట్లు కాగా టీటీడీకి దేశవ్యాప్తంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో రూ.14 వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు తెలిపింది. అలాగే 14 టన్నుల బంగారం ఉన్నట్లు తెలిపింది. 1974 నుంచి 2014 మధ్య కాలంలో శ్రీవారి 113 ఆస్తులను విక్రయించినట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com