ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలకు వెళ్లే వాహనాలపై ఆంక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 10:22 PM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తేది నుంచి అక్టోబరు 5వ తేది వరకు జరగనున్నాయి. రెండేళ్ల తర్వాత భక్తుల నడుమ నిర్వహిస్తున్న ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో తిరుమలకు వెళ్లే వాహనాలపై టీటీడీ ఆంక్షలు విధించారు. ఈ నెల 30వ తేదిన తిరుమల వెళ్లే ద్విచక్రవాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com