ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా : అశోక్ గజపతి రాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2018, 11:33 AM

విజయవాడ: గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించనున్నట్లు  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు చె ప్పారు. గన్నవరం-ముంబై విమాన సర్వీసును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సరిగ్గా నెల రోజులలో గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి కార్గొ సేవలను ప్రారంభిస్తామని చెప్పారు. సీ ఫ్లైట్స్, డ్రోన్ల పై త్వరలో విధివిధానాల రూపకల్పన చేస్తామని అశోకగజపతి రాజు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com