ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2018, 08:55 AM

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. రద్దీ పెరగడంతో భక్తులు వెలుపల వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ​13​ గంటల సమయం పట్టనుంది. కాలినడక భక్తులకు ​3​ గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ​3​ గంటల సమయం పడుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com