ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిఎస్‌టి సమావేశం ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 18, 2018, 02:06 PM

న్యూఢిల్లి :  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన జిఎస్‌టి సమావేశం ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం, పెట్రోల్‌, డీజిల్‌ మొదలైన వాటిని జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com