ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 18, 2018, 08:52 AM

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతున్నది. కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతున్నది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com