ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్ధ విమానంలో ప్రయాణించిన రక్షణ మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 17, 2018, 03:33 PM

జోధ్‌పూర్‌ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇక్కడ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో వైమానికదళ సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం ఆమె వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌ సు-30 ఎంకెఐ యుద్ధ విమానంలో కొద్దిసేపు ప్రయాణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com