ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పతంగులు ఎగురవేసిన ఇజ్రాయెల్ ప్రధాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 17, 2018, 12:45 PM

గుజరాత్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దంపతులు సబర్మతి ఆశ్రమంలో సరదాగా పతంగులు ఎగురవేశారు. ప్రధాని మోదీ ఆశ్రమంలో ఉన్న పతంగుల్లో ఒకదానిని ఎంపిక చేసి బెంజమిన్ దంపతులకు ఇచ్చారు. ఆ తర్వాత ప్రధాని మోదీ దగ్గరుండి బెంజమిన్ దంపతులతో పతంగులను ఎగురవేయించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com