రూ.60లక్షల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనం

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 12, 2018, 04:42 PM
 

గుంటూరు : గుంటూరులోని గోదాంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోదాంలో భారీగా విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.60లక్షల విలువైన విదేశీ సిగరెట్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.