Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Fri, Jan 12, 2018, 02:04 PM
విశాఖపట్నం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతుంది. ఈనెల 17వతేదీన అంతర్జాతీయ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు జరగనుంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో… ముఖ్య అతిధిగా సీఎం చంద్రబాబుతో పాటు సార్క్ సెక్రటరీ జనరల్ అంజాద్ హుస్సేన్ తదితరులు పాల్గొననున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com