న్యూఢిల్లి : ఢిల్లిలోని ఎర్రకోటపై దాడితో ప్రమేయం ఉన్న ఎల్ఇటి ఉగ్రవాద సంస్థకు చెందిన బిలాల్ అహ్మద్ కావా అనే ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లి స్పెషల్ సెల్ పోలీసులు, గుజరాత్ ఎటిఎస్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో బిలాల్ అరెస్టయ్యాడు. ఢిల్లి విమానాశ్రయంలో బిలాల్‌ను అరెస్టు చేశారు.