ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్రచందనం తరలిస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ పట్టివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 17, 2017, 11:40 AM

సిద్దవటం: కడప జిల్లా సిద్దవటం మండలం భాకరాపేట-కనుమలోపల్లి మార్గంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ పట్టుబడింది. ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, 95 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com