ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై జవేరి బజార్‌లో కూలిన భవనం పైకప్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 15, 2017, 04:45 PM

ముంబై : జవేరి బజార్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మత్తు పనులు చేస్తుండగా భవనం పైకప్పు హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవనం కింద 10 మంది ఉండగా..వీరిలో ఆరుగురిని సురక్షితంగా కాపాడారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన నలుగురిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ముంబైలోని జవేరి బజార్ జ్యువెలరీ మార్కెట్‌కు ప్రసిద్ది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com