ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీరంగామ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న హార్ధిక్‌ పటేల్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2017, 11:06 AM

పటేదార్ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ వీరంగామ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయమే హార్డిక్ విరామ్ గామ్ లోని పోలింగ్ బూత్ వద్దకు వచ్చి క్యూలో నిలుచుని తమ వంతు రాగానే ఓటు వేశారు. ఈ సారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో హార్ధక్ పటేల్ కాంగ్రెస్ లో ఎన్నికల పొత్తుకుదుర్చుకున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com