ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంగలకుంట నుంచి ప్రారంభమైన జగన్‌ 35వ రోజు పాదయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2017, 10:13 AM

అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి 35వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్‌ తన 35వ రోజు పాదయాత్రను రాప్తాడు నియోజకవర్గం గంగలకుంట నుంచి ప్రారంభించారు. హంసాపురం క్రాస్‌లో జగన్‌ జనంతో మమేకం కానున్నారు. పాదయాత్ర గంగలకుంట మీదుగా కందుకూరు వరకు కొనసాగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com