ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ టెట్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి గంటా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2017, 12:30 PM

అమరావతి: ఏపీలో టెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మంత్రి గంటా శ్రీనివాస్‌ ఏపీ టెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రేపు ఏపీ టెట్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. ఫీజు చెల్లింపునకు ఈ నెల 18 నుంచి 30 వరకు, ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 18 నుంచి జనవరి 1 వరకు అవకాశం కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు సీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్‌లో చూడవచ్చన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com