ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంటుపై దాడి ఘటనలో అమరులకు నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి, ప్రధాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2017, 11:22 AM

ఢిల్లీ: ఢిల్లీలో పార్లమెంట్‌పై దాడి ఘటనలో అమరవీరులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. అమర వీరులకు కేంద్రమంత్రులు, విపక్ష నేతలు కూడా నివాళులర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com