ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 16న కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2017, 12:46 PM

న్యూఢిల్లీ : ఈ నెల 16న కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేటితో నామినేషన్ల ప్రక్రియ గడువు ముగియనుంది. ఇప్పటి వరకు రాహుల్ తప్ప మరెవరూ అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికపై ఎన్నికల అధికారి సోమవారం సాయంత్రం ప్రకటించనున్నారు. 16వ తేదీన అధ్యక్ష పదవికి ఎన్నికైనట్లు రాహుల్‌కు పత్రం అందజేయనున్నారు. సోనియా సమక్షంలో రాహుల్ అధ్యక్ష పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com