ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ బూత్‌కు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2017, 10:13 AM

బరూచ్: గుజరాత్‌లో ఇవాళ తొలి దశ పోలింగ్ జరుగుతున్నది. బరూచ్‌లో కూడా ఇవాళే పోలింగ్. అయితే ప్రస్తుతం గుజరాత్‌లో పెళ్లి సీజన్. అక్కడ ఈ సీజన్‌లో సుమారు 25 వేల పెండ్లిళ్లు ఉన్నాయి. బరూచ్‌లో ఓ జంట పెళ్లి దుస్తుల్లోనే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వచ్చింది. వెడ్డింగ్ కంటే ముందే ఆ జంట తమ ఓటు హక్కును వినియోగించుకున్నది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com