ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో పవన్ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2017, 11:35 AM

విజయవాడ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఫాతీమా కాలేజీ విద్యార్థులతో భేటీ కానున్నారు. అనంతరం ఆయన గుంటూరు జిల్లా చినకాకానిలో పార్టీ కార్యాలయం కోసం భూములిచ్చిన రైతులతో సమావేశమౌతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com