ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్ ట్యాంకర్ బోల్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2017, 08:32 AM

లక్నో: పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గల జాతీయ రహదారి-91పై చోటుచేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com