ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్దవిమాన ప్రదర్శనశాలను ప్రారంభించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

Andhra Pradesh Telugu |   | Published : Thu, Dec 07, 2017, 04:38 PM

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యుద్దవిమాన ప్రదర్శన శాలను ప్రారంభించారు. విశాఖ బీచ్ రోడ్డులో టీయూ 142 యుద్ద విమాన ప్రదర్శన శాలను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com