ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమండ్రి బయల్దేరిన పవన్‌ కల్యాణ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 12:52 PM

>పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజమండ్రి బయల్దేరి వెళ్లారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన అనంతరం పవన్‌ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి బయల్దేరి వెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com