జింబాబ్వే మాజీ అధ్యక్షుడు ముగాబేపై కేసులు ఎత్తివేస్తున్నట్లు అధికార పార్టీ పేర్కొంది. అవినీతి ఆరోపణలతో పదవీ చ్యుతుడైన ముగాబేపై అభిశంసన తమ వ్యూహంలో లేదని జెఎఎన్యు-పిఎఫ్ చీఫ్ విప్ లవ్ మోర్ ముక్తే మీడియాకు తెలిపారు. కాగా కొత్త అధ్యక్షుడిగా ఇమర్సన్ మనన్ గాగ్వా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే