ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్కేనగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2017, 10:27 AM

న్యూఢిల్లీ : తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ కు ఎన్నికల సంఘం కొద్ది సేపటి కిందట విడుదల చేసింది. నిబంధనల ఉల్లంఘన కారణంగా గతంలో ఈ ఉపఎన్నికను ఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే డిసెంబర్ 21న పోలింగ్, అదే నెల 24న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com