ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ పాదయాత్ర : మంత్రి కళా వెంకట్రావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 23, 2017, 04:00 PM

కేసుల నుంచి తప్పించుకునే వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని మంత్రి కళా వెంకట్రావు అన్నారు. మీడియాతో మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ… విధానాల గురించి జగన్ కు ఏమాత్రం ఆలోచన లేదన్నారు. ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టడమనేది జగన్ డిక్షనరీలోనే లేదన్నారు. జగన్ కు పార్టీ నడిపే అర్హత ఉందా అని ప్రజలు ఆలోచించాల్సిన అవసరముందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com