కడపలో ఉక్కు కర్మాగారం వచ్చి తీరుతుంది : సుజనా
Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Thu, Nov 23, 2017, 03:37 PM
కడపలో ఉక్కు కర్మాగారం వచ్చి తీరుతుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన .. ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో కడప వాసులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. కడప ఉక్కు కర్మాగారానికి విశాఖలో ఏర్పాటయ్యే కర్మాగారానికి సంబంధం లేదని తెలిపారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com