పంజాబ్ లూథియానాలో పోలీస్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 19, 2017, 02:02 PM
 

పంజాబ్: లూథియానాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పీఎస్‌లో ఉన్న 10 బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.