ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పచ్చదనం ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 18, 2017, 12:49 PM

అమరావతి:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పచ్చదనం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం-మందడం మధ్య సీడ్‌ యాక్సెస్‌ రహదారిలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మొక్కలు నాటి పచ్చదనం ప్రాజెక్టును ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com