ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 14, 2017, 03:12 PM

జమ్మూకశ్మీర్: రియాసీ జిల్లాలోని దేవిగఢ్‌కు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. అడవిలో మంటలు ఎగిసిపడుతూ పరిసర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com