శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బైపాస్ రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం బైక్ పై వెళ్తున్న ఇద్దరి వ్యక్తులను ఢీకొన్న లారీ ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు. పోనపాని గ్రామం కు చెందిన ఈసూరి అప్పారావు వయసు 30 పెద్దిరి వాసుదేవ్ వయసు35 ప్రమాదం జరిగిన స్థలంలో ఒకరు చనిపోగా మరి ఒకరు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందారు వీరు ఇంటిలో మిచ్చుర్ ఫంకషన్ కబుర్లు చెప్పటానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది