కర్నూలు: ఎమ్మిగనూరు పట్టణ పరిధిలోని మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఉషా టిఫెన్ సెంటర్లో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, ప్రముఖ దర్శకుడు రాజమౌళి కటుంబ సభ్యులు సోమవారం ఉదయం టిఫెన్ చేస్తూ కనిపించారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనానికి వారు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. కీరవాణి, రాజమౌళి భార్య రమ రాజమౌళితో ఫోటోలు దిగడానికి పలువురు అభిమానులు ఆసక్తి చూపారు.
![]() |
![]() |