శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సోమవారం నెల్లూరుకు చెందిన బి. సుందరరామయ్య అనే భక్తుడు రూ. 1, 25, 000 విరాళాన్ని, గో సంరక్షణ నిధికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. అలాగే కర్ణాటక రాష్ట్రం బెంగలూరుకు చెందిన బి. శరణప్ప దంప తులు నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు సాయి కుమారికి అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.
![]() |
![]() |