ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని శ్రీకరి ఫౌండేషన్ సంస్థ ఆదివారం మహబూబ్ నగర్‌లో త్రీ స్టార్ హోటల్‌లో ఘనంగా సత్కరించారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన రచయిత్రి నాగజ్యోతిని ఉత్తమ సేవా పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఆవార్డ గ్రహిత మాట్లాడుతూ బోధన రంగంలో సేవలందించినందుకుగాను తనకు ఈ ఆవార్డు లభించిందుకు ఆనందంగా ఉందని, ఇది తన శ్రేయోభిలాషుల సహాయ సహకారాలు ఉండటం వల్లనే సాధ్యమైందన్నారు.
![]() |
![]() |