బనగానపల్లె మండలంలోని శక్తి మాత అయినా టంగుటూరు గ్రామంలో వెలసిన పెద్దమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారి తీర్థప్రసాదాలను అందుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మండల వైయస్సార్సీపి కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, వైయస్ఆర్సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |