శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను ఆదివారం రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఎం. హరిజవహర్‌లాల్ దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన కమిషనర్‌కు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం అధికారులు, అర్చకులు, వేదపండితులు ఆల య మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం హరిజవహర్‌లాల్ స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
![]() |
![]() |