ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని పీడీఎసీయూ రాష్ట్ర కార్యదర్శి కె. భాస్కర్ డిమాండ్ చేశారు. శనివారం చలో విజయవాడ వెళ్లకుండా పోలీసులు ఏఐఎస్ఎఫ్, పీడీఎసీయూ, టీఎన్ఎస్ ఎఫ్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. 5, 600 గ్రూప్ పోస్టులకు ఏపీపీఎస్ నుంచి నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు.
![]() |
![]() |