రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం విజయవాడు ధర్నాకు బయలుదేరుతున్న ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్, టీఎస్ఎఫ్ నాయకులను శుక్రవారం హొళగుంద పోలీసులు ముందుస్తు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సంఘాల నాయకులు పెద్యాట శ్రీరంగ, సతీష్ కుమార్, మల్లికార్జున తదితరులు మాట్లాడారు.
పాఠశాలల్లో టీచర్ల కొరతతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్య అందడం లేదన్నారు. వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.
![]() |
![]() |