గూడూరు మండల పరిధిలోని రేమట గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై వెంకట్ నారాయణ తెలిపారు. రాబడిన సమాచారం మేరకు ఎస్సై వారి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి, కొంతలపాడు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి, వారిని పట్టుకుని ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లు ఎస్సై వెంకటనారాయణ తెలిపారు.
![]() |
![]() |