కర్నూలు నగరంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు రామాంజనేయులుతో పాటు ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, యూఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌ను అరెస్టు చేసి మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు.
![]() |
![]() |