నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ గేట్ ప్రాంతంలో చికెన్ పకోడీ బండి వ్యాపారి హిమాన్స్ పై శుక్రవారం రాత్రి దుండగులు కత్తి, రాడ్లతో దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |