కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని సచివాలయం 1, 2 ను జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేపట్టి రికార్డులు పరిలించారు. ప్రజలకు సేవలందించే విషయంలో ఉద్యోగులు ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారదని, ప్రభుత్వం చేపట్టిన ఓటీఎస్ పథకంపై ప్రజలకు అవగహన కల్పించి ప్రతి ఒక్కరు ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
![]() |
![]() |