బనగానపల్లె లోని నేలమఠం వద్ద శంకర్ అనే వ్యక్తి గురువారం రాత్రి దారుణ హత్యకు గురి అయినట్లు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇతని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు గత రెండు నెలలుగా బనగానపల్లెలో మేస్త్రీగా పని చేస్తున్నారన్నారు. ఇతను వివరాలు తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారుఆచూకీ తెలిసిన వారు ఈ క్రింది ఫోన్ నెంబర్ లకు సమాచారం అందించగలరు. ఎస్ఐ9121101124. సీఐ9121101123.
![]() |
![]() |