ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బి అమితాబ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 11, 2017, 11:20 AM

న్యూఢిల్లీ :  బిగ్ బి గా సుప్రసిద్ధుడైన సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నేడు76వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అమితాబ్ కు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ లో హ్యాపీ బర్త డే సీనియర్ బచ్చన్ అని పేర్కొన్నారు. అద్భుత నటన, సామాజిక అంశాలపై స్పదన విషయంలో అమితాబ్ ను చూసి దేశం గర్వపడుతోందిని మోడీ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com