ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2017, 09:53 AM

కడప: కడప జిల్లాలో కానగూడూరు-టంగుటూరు మధ్య ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుపతి నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఓ వాహనం డివైడర్‌ను ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చాగలమర్రి, ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com