ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపు అన్యాయమని కలెక్టర్ ను కలిసిన గ్రామస్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 04, 2022, 10:04 AM

రాజకీయ కక్షతో కర్నూలు మండల పరిధిలోని ఈ. తాండ్రపాడు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించడం అన్యాయమని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ నారాయణ, గ్రామ సర్పంచ్ ఎస్ బాలపీరా అన్నారు. గురువారం కర్నూలు నగరంలోని స్థానిక కలెక్టరేట్ లో కలెక్టర్ పి. కోటేశ్వరరావును కలిసి వారు వినతిపత్రం ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com