మహాశివరాత్రి వేడుకలు విజయవంతగా ముగిసాయని జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులను అభినందించారు
మహిమాన్వితమైన మహానంది మహాక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అనూహ్యరీతిలో మహానంది కి వచ్చిన భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని విజయవంతం చేసిన అధికారులను జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు అభినందించారు. మహాశివరాత్రి వేడుకలను విజయవంతం చేసిన అధికారులు, వారి ఆధ్వర్యంలో పని చేసిన సిబ్బంది, అధికారులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa