ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులి వాహనంపై మహానందీశ్వరుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 09:21 AM

మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల రెండో రోజు సోమవారం ఉత్సవమూర్తులు పులి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు, వేద పండితులు ఉత్సవమూర్తులను మేళతాళాలతో ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్‌రెడ్డి, చైర్మన్ మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా శివరాత్రి పురస్కరించుకుని మంగళవారం రాత్రి 10 గంటల నుంచి గర్భాలయంలో పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa